Ranveer Singh, Deepika Padukone Wedding Bash : Videos Goes Viral | Filmibeat Telugu

2018-11-26 12,598

After their dreamy wedding at Lake Como in Italy and their grand reception in Bangalore, the newlyweds Deepika Padukone and Ranveer Singh are back in town. But the party isn't stopping yet. Ranveer's sister, Ritika Bhavnani, reportedly hosted a dinner bash for the couple on Saturday night
#RanveerSingh
#DeepikaPadukone
#WeddingBash
#DeepVeer
#RanveerDeepikareception

దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ పెళ్లికి సంబంధించి వేడుకలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇటలీ డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత ఇండియా వచ్చిన ఈ బాలీవుడ్ కపుల్ రీసెంట్‌గా బెంగుళూరులో రిసెప్షన్ వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ 28, డిసెంబర్ 1న ముంబైలో సినీ ప్రముఖుల కోసం దీపిక-రణవీర్ మరో రెండు వెడ్డింగ్ రిసెప్షన్స్ నిర్వహించబోతున్నారు. ఈ గ్యాపులో రణవీర్, దీపిక తమ సన్నిహితులు ఏర్పాటు చేసిన వెడ్డింగ్ బాష్‌లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.